శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

4, నవంబర్ 2013, సోమవారం

విశేష నవగ్రహ స్తుతి

ద్విభుజం పద్మహస్తంచ వరదం మకుటాన్వితం ।
ధ్యాయేత్ దివాకరం దేవం సర్వాభీష్టప్రదాయకం ॥

చంద్రం చతుర్భుజం దేవం కేయూరమకుటోజ్వలం । 

ధ్యాయేత్ అమృత సంభూతం శంకరస్య చ భూషనమ్ ॥ 


నమామి అన్గారకం దేవం సర్వ శత్రు వినాశనం ।

సర్వ రోగహరంచైవ సర్వ సౌభాగ్య వర్ధనం ॥

 

బుధం జ్ఞానమయం సర్వం విశేష వినయాన్వితం ।

సోమపుత్రం మహాసౌమ్యం ధ్యాయేత్ సర్వార్ధ సిద్ధదమ్ ॥

 

అభీష్టవరదం దేవం సర్వజ్ఞ సురపూజితం ।

సర్వకార్యార్ధ సిద్ధ్యర్ధం ప్రణమామి గురుం సదా ॥


శుక్రం చతుర్భుజం దేవం అక్షమాలాధరం విభుం ।

శుక్లాంబరం శుక్లమాల్యం ధ్యాయేత్ తత్త్వదర్శినం ॥

 

శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్ట ప్రదాయినే । 

శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః ॥ 

ప్రణమామి సదా రాహుం సర్పాకారం కిరీటినమ్ । 

నీలసింహాసనం దేవం భక్తానాం అభయప్రదమ్ ॥ 


కేతుం కారాళవదనం సర్వలోక భయంకరం । 

ప్రణమామి సదాదేవం చిత్ర గంధాను లేపనం ॥ 


ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ । 

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥


ప్రకృతి: సర్వభూతాని గ్రహలోకా సర్వస్సదా ।

దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళం ॥


ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...